తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త అందించింది. 100 రోజుల్లో బకాయిల చెల్లింపు జరుగనున్నట్లు ప్రకటించింది.
అంతేకాకుండా, అవసరమైతే ప్రజాప్రతినిధుల జీతాల నుంచి 50 శాతం కట్ చేసుకుని ఈ బకాయిలను చెల్లించేందుకు సర్కార్ నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకు కూడా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.